Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐని కలిసిన మాజీ ఉప సర్పంచ్..

ఎస్ఐని కలిసిన మాజీ ఉప సర్పంచ్..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : ఎస్ఐని మర్యాద పూర్వకంగా కలిసామని మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవా రం మండలంలోని గుడికండుల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మిరుడొడ్డి పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వచ్చిన ఎస్ఐ సమత ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -