- Advertisement -
నవతెలంగాణ -రాయపోల్
బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి మేనకోడలు చైతన్య రెడ్డి వివాహం హరిభూషణ్ రెడ్డితో ఈనెల 24 న ప్రజ్ఞాపూర్ లోని బింగి ఎల్లయ్య గార్డెన్ లో జరుగుతుంది. ఈ వివాహ వేడుకలకు హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును వారి నివాసంలో కలిసి ఆహ్వానించడం జరిగిందని ఆయన తెలిపారు.
- Advertisement -