- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
ఊర్కొండ మండల పరిధిలోని జకినాలపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ పోలే అనూష రాజశేఖర్ దంపతుల కుమారుడు రియన్షు రుద్ర మొదటి జన్మదిన వేడుకల్లో శనివారం మాజీమంత్రి వర్యులు డా.సి.లక్ష్మారెడ్డి పాల్గొని ఆశీర్వదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, జకినాలపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



