- Advertisement -
నవతెలంగాణ మిడ్జిల్
మండల రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు దోనూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు అనారోగ్యానికి గురై హైదరాబాదులో సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ గౌడ్ ను మాజీ మంత్రి డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి సోమవారం పరామర్శించారు. ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
- Advertisement -



