Wednesday, January 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

నేడు గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి గులాబీ గూటికి చేరనున్నారు. ​బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆరూరి వెంట భారీగా ఆయన అనుచరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ చేరికల ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -