- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ మార్కెట్ చైర్మన్ లు ఎడబోయిన రజిని తిరుపతి రెడ్డి కూతురు వివాహం పోతారం ఎస్ గ్రామంలోని శుభం గార్డెన్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -



