Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం నాగుల్గవ్ గ్రామంలో యాదు మేస్త్రి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరయ్యారు. పిలిచిన వెంటనే వచ్చినందుకు గృహ యజమాని షిండేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం లో జుక్కల్ మండలం బీఆర్ఎస్ యువ డైనమిక్ నాయకులు లాడేగావ్ గ్రామ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, లొంగన్ గ్రామ  సర్పంచ్ ఉషారాణి సద్దు పటేల్, మాజీ సర్పంచులు కపిల్ పటేల్, రవి పటేల్, బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -