Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్పెళ్లికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

పెళ్లికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: దెగ్లూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ సిరి శెట్టి వార్ మొగులాజి కూతురి పెళ్లికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరై వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే వెంట జుక్కల్ నియోజకవర్గం లోని వాళ్ళ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూతురు పెళ్లికి హాజరైన మాజీ ఎమ్మెల్యేకు మాజీ మున్సిపల్ చైర్మన్ మొగులాజి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -