Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే..

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని మల్లారం గ్రామంలో సిందూజ-సాయికుమార్ నూతన వదువువరుల వివాహం ఆదివారం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహహోత్సవానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై వదువరులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చెప్యాల రామారావు, డైరెక్టర్ సుంకు రాము, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -