- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలం డోంగావ్ గ్రామం శక్తినగర్ లో వివాహ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే డొన్గాం గ్రామ సర్పంచ్ కే. శ్రీనివాస్ తో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు.అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే స్వగ్రామం డొన్గాం గ్రామస్తులతో కలిసి అందరికి పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



