- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జూరు వెంకన్న బాబు ను మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. వెంకన్న బాబు ఇటీవల హృద్రోగ చికిత్స పొంది మండలంలోని తిరుములకుంట లో తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మెచ్చా నాగేశ్వరరావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు.ఆయన వెంట మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, చందా లక్ష్మి నర్సయ్య,మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజ శేఖర్,స్థానిక నాయకులు ఉన్నారు.
- Advertisement -



