Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
తెలంగాణ రాష్ట్ర  రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని హైదరాబాద్ లోని మినిస్టర్  క్వార్టర్స్ లో  శనివారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి కలిశారు. ముధోల్ నియోజకవర్గం లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల గురించి మంత్రితో చర్చించినట్లు మాజీ ఎమ్మెల్యే  తెలిపారు . ఆనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల ను తెలిపారు. ఈయనవెంట ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -