Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పరామర్శించిన మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్

పరామర్శించిన మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రానికి చెందిన పంచాయతీ వర్కర్ రేపాక వెంకటమ్మ ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందారు.బుధవారం నాగార్జున సాగర్ మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ కుమార్ వెంకటమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కటుంబ సభ్యులను పరామర్శించిన వారికీ మనోదైర్యం కల్పించారు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు,మండల సీనియర్ నాయకులు మేకల వెంకట్ రెడ్డి,కామల రాములు, బైరీ బలరాo, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ సల్వది నగేష్,షేక్ సిరాజు, మర్ల రమేష్, వనమల మహేందర్, దోటి గణేష్, కుందరపు యాదగిరి, ఆవుల కుమార్,చింత రెడ్డి రవీందర్ రెడ్డి, టోనీ,
బొమ్ము ఆంజనేయులు,పోలె పల్లి యాదయ్య,దోటి భూషాలు,దోటి రవి, మేడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad