నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలో కుమ్మరి వాడలో బోనాల పండుగ ఉత్సవాలకు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు భువనగిరి మాజీ మాజీ కౌన్సిలర్ తాడూరి బిక్షపతి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుమ్మర్ల పోచమ్మ తల్లి ఆలయంలో పోచమ్మ తల్లి ని దర్శించుకోనీ , మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ అంతా మంచి జరగాలని ఈ బోనాల పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏ వి కిరణ్ కుమార్ , బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ వెల్దుర్తి రఘునందన్, నాయకులు తాడేం రాజశేఖర్, కాలరు లక్ష్మణ్, ర్యాకల శ్రీనివాస్, అశోక్, సుభాష్, సురేష్ యాదవ్, నితీష్, సూరజ్, యాస సంతోష్, ఇండ్ల శ్రీను, సైదులు, శివకుమార్, విక్రమ్, కుమ్మరి కుల సభ్యులు కిష్టయ్య, చంద్రయ్య, బాలసతయ్య, సత్యనారాయణ, తడూరి అంజయ్య, బాలశంకర్, రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.
బోనాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES