- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలం మర్యాల గ్రామానికి చెందిన బీ ఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కొండ్ర సాయికుమార్ తండ్రి శ్రీనివాస్ దశదినకర్మకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ నరసింహ,మాజీ ఎంపీపీ సుధీర్ రెడ్డి, నాయకులు మన్నె శ్రీధర్, పెద్దలు, దామోదర్ గౌడ్, శ్రీశైలం, గణేష్, రాములు, ఉపేందర్, బాల్ సింగ్ నాయక్, బ్రహ్మచారి, పరశురాం, సాయి, లక్ష్మణ్, తదితరు నాయకుల పాల్గొన్నారు.
- Advertisement -