Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆవుల లక్ష్మికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

ఆవుల లక్ష్మికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
త్రిపురారం మండలం కంపసాగరం గ్రామం. బిఆర్ఎస్ నాయకులు ఆవుల సైదులు గారి సతీమణి ఆవుల లక్ష్మి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ బుధవారం వారి పార్దివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించి కుటంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల ఆడాక్ కమిటీ అధ్యక్షులు పామోజు వెంకటా చారి, అనుముల మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య,మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బైరం కృష్ణ,రాం అంజయ్య, జంగిలి శ్రీనువాస్,మాజీ సర్పంచ్ కేశ శంకర్,దోరెపల్లి కొండల్ బొల్లం సైదులు, చింతల యాదయ్య,కందిమల్ల శ్రీను, నల్లబోతు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -