Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన నిఖిత-విష్ణు వివాహం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -