- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని పాత రుద్రారంకు చెందిన ఆకుదారి సుమన్ ఇటీవల చనిపోయారు.విషయం తెలుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరమార్షించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.అధైర్య పడొద్దు బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



