- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల జంగిడిపల్లిలో లావుడియా రాజేందర్ నాయక్ పుత్రిక విజయలక్ష్మీ–హరీష్ వివాహం శనివారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వాలా యదగిరిరావు పాల్గొన్నారు.
- Advertisement -


