నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం బయ్యారం ఏవీఎస్ ఫంక్షన్ హాల్ లో గౌని సుధాకర్ గౌడ్ పుత్రిక మాధురి – అరవింద్ కుమార్ గౌడ్ ల వివాహ వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో మంథని భవాని– సతీష్ ల పుత్రికలు శిరిని, ఇషికల కర్ణవేదన మహోత్సవంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలలో నాయకులు జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్, కొండ గొర్ల వెంకటస్వామి, గాలి, సడవలి, మానేం రాజబాబు, లక్ష్మి చౌదరి, మాదాసు మొండయ్య,ఉప్పు సంతోష్,అత్కూరి బాలరాజు, సకినాల ప్రశాంత్,కొండపర్తి రవి, చీమల వంశీ, పైడాకుల మహేందర్, వంగల రాజేంద్ర చారి, రజాకర్, శ్రీరాముల రజనీకాంత్,జిముడ వంశీ, తదితరులు పాల్గొన్నారు.
శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



