Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజవ్వ పార్టీవాదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

రాజవ్వ పార్టీవాదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన పగడాల రాజవ్వ శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ రాజవ్వ పార్టీవాదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాoతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -