Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్‌రావు: మహాముత్తారం మండలంలో ఆదివారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ పలువురు ఇటీవల అనారోగ్యం,వివిధ కారణలతో మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. మహాముత్తారం గ్రామంలో భానోతు రాజు కుమార్, మంతెన రంజిత్, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కొమ్మెర నరేష్,అనారోగ్యంతో బాధపడుతున్న భానోతు దేవిభాయ్ ను పరామర్శించారు. దొబ్బలపడు గ్రామంలో అజ్మీరా జయరాజ్,పోలారం గ్రామంలో తాళ్ళపెల్లి పోష మల్లమ్మ,మంద సమ్మయ్య, దుర్శెట్టి మూసయ్య, దికొండ మల్లయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న పంగ మధుకర్ సతీమణి మమతను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20250706-WA0053
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -