Saturday, September 20, 2025
E-PAPER
Homeవరంగల్బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ.

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పంతకాని వెంకటి,రుద్రవేని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ తెలుసుకొని శుక్రవారం బాధిత కుటుంబాలను పరమర్షించి,వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు,మండల సోషల్ మీడియా ఇంచార్జి అక్కినవేని సుమన్,మాజీ ఉప సర్పంచ్ లు రాజేశ్వర్ రావు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -