Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మండల పొసక్క, చింతల రాజయ్య, కుమ్మరి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే రేగటి మణెమ్మ, రావిశెట్టి రాదక్కలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ బాధిత కుటుంబాలను పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -