- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మొగులాజి పిల్లల పుట్టు నూతన వస్త్ర అలంకరణ శుభ కార్యం క్రార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్త పిల్లలకు నూతన వస్త్రాలంకరణ చేయించి వారికి బహుమతి ప్రధానం చేశారు. పిల్లలకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో లాడేగావ్ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, బిఆర్ఎస్ నాయకులు వాస్రే రమేష్ , బిచ్కుంద బసవరాజ్ పటేల్, మాజీ ఎంపీపీ బస్వాంత్ పటేల్, బిచ్కుంద రాజు శ్రీహరి, విట్టు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



