- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్
జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం మరియు నిజాంసాగర్ మండలంలోని ముంపు గ్రామం అయినటువంటి మార్పల్లి గ్రామం లో గౌరవ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వరద బాధితులకు మాట్లాడి ఎల్లవేలలో మీకు బీఅర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని మర్పలి గ్రామ వరద బాధితులకు సానుభూతి తెలియజేయడం జరిగింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఉన్నందునా నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున ప్రవాహం తగ్గేవరకు అప్రమతంగా ఉండాలని ఏదైనా సమస్యలు ఉంటే అధికారులుకు తెలియజేయాలని నేను కూడా మీకు ఎలపుడు అందుబాటులో ఉంటా అని గ్రామ వరదా బాధితులకు షిండే గారు మనోధైర్యం ఇచ్చి పలు సూచనలు చేయడం జరిగింది.
- Advertisement -