Thursday, December 18, 2025
E-PAPER
Homeఖమ్మంఅనుచరుడు రమేష్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి

అనుచరుడు రమేష్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుచరుడు సున్నం రమేష్ ను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గురువారం పరామర్శించారు. దమ్మపేట మండలం పార్కలగండి కి చెందిన సున్నం రమేష్ అనారోగ్యంతో అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన అశ్వారావుపేట ఆసుపత్రి కి వచ్చి ఆయన్ను పరామర్శించి, వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -