- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లీ మండలం లోని మారేపల్లి గ్రామం లో మంకరే దేవిదాస్ బిఆర్ఎస్ కార్యకర్త మాతృ మూర్తి గత 10 రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోమవారం మారేపల్లి గ్రామనికి వెళ్లి దేవిదాస్ కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది. ఈ కార్యక్రమం లో డోంగ్లీ మండలం యూత్ అధ్యక్షులు ఓం కార్, మద్నూర్ మండలం పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, మారేపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జైపాల్, యాదరావు, రాజేందర్, పెటనే రాజు, మంకరే రాజేందర్, మారుతీ, అశోక్, మహిసజీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -