- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగర మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ అనారోగ్యంతో బాధపడుతున్నందున కొంపల్లి లోని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
- Advertisement -