Sunday, November 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ 

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని బ్రమేశ్వర్ గ్రామానికి చెందిన జాదవ్ సకారం మహారాజ్ ఇటీవల మరణించడం జరిగింది. దింతో ఆదివారం ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్,మాజీ జడ్పీటీసీ శంకర్ చావన్, డైరెక్టర్లు అరుణ్,వసంత్ మాజీ సర్పంచులు దత్తురం,దేవేందర్, రోహిదాస్,ఆత్మ రామ్, విజయ్ కుమార్,నాయకులు కదం దత్తురం పటేల్,గంగాధర్, మిలింద్,లక్ష్మీకాంత్ గ్రామస్తులు నాయకులు  తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -