- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
బైంసా పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఆర్టీసీ బాస్ డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగురు అక్కడిక్కడే మృతి చెందాగా ఒక్కరు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ దిబ్రాంతి కి గురియ్యారు.మంగళవారం కుప్టి, కుభీర్ గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కుభీర్ కు చెందిన బొప్ప వికాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.చిన్న తనంలో వికాస్ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.ఆయన తో పాట మండల అధ్యక్షులు బషీరు, వివేక్ పలువురు నాయకుల తదితరులు ఉన్నారు.
- Advertisement -



