Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విట్టల్ రావు పటేల్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

విట్టల్ రావు పటేల్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్  : పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సోమవార్ విట్టల్ రావు పటేల్ (చైర్మన్ విట్టల్ రావ్ పటేల్) ఇటీవల పరమపదించడంతో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోమవారం  ఆయన స్వగృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంటా పరామర్శించిన వారిలో మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, గోవింద్ పటేల్, సోమ్ నాథ్ అప్ప, వెంకట్ పటేల్, రాయికర్ మస్నాజీ, సునీల్, మిథున్ పటేల్, ఆ గ్రామ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -