- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్ ను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గురువారం పరామర్శించారు. సంక ప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆయనను తాటి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి,టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,కోరుకొండ భోగేశ్వర రావు,తల్లాడ వేంకటేశ్వర రావు,సోమ్ లా,నల్లపు చందరరావు, వలి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -