- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పట్టణంలోని మామిడిపల్లిలో శనివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఏ నోకు పాల్ బబ్లు, మల్యాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



