- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కొమ్మిడి రాజ్ కుమార్ రెడ్డి-రెస్మా నూతన దంపతుల రిసెప్సన్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



