- Advertisement -
- – జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్
నవతెలంగాణ-పెద్దవూర: అనుముల మండలం హాలియా మున్సిపాలిటీకి చెందిన మస్న శ్రీకాంత్ -పుష్ప కుమారుడు ధ్రువకార్తీకేయ మొదటి జన్మదిన వేడుకకు నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణం అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి,మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మాజీ మార్కెట్ డైరెక్టర్లు సురభి రాంబాబు, పొదిల్ల శ్రీనివాస్, 12 వ వార్డ్ ఇంచార్జి మాతంగి కాశయ్య,పట్టణం యూత్ అధ్యక్షులు పగడోజు సైదా చారి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -