Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ ఎంపీపీ కూతురు వివాహ వేడుక

ఘనంగా మాజీ ఎంపీపీ కూతురు వివాహ వేడుక

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో మాజీ ఎంపీపీ సూర్నార్ యశోద నీలు పటేల్ కూతురు వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మండలంలోని 30 గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తాజా మాజీ లు, ప్రస్తుత రాజకీయ ప్రజా పతినిధులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -