- Advertisement -
నవతెలంగాణ-హైదాబాద్ : నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టయ్యారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆ దేశ హోంశాఖ మాజీ మంత్రి రమేశ్ లేఖక్ను కూడా అరెస్టు చేశారు. గతేడాది జెన్జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
- Advertisement -



