- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పోలేబోయిన కృష్ణ కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి పోలబోయిన నరసయ్య(75) ఆదివారం సాయంత్రం స్వగ్రామంలోనే మృతి చెందారు. ఆయన దహన సంస్కారాలు సోమవారం ఆయన స్వగ్రామం పంభాపూర్ గ్రామంలోనే జరగనున్నాయి. ఆయన మృతదేహం చూడడానికి వివిధ పార్టీల నాయకులు, ఆదివాసి నాయకులు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి ఆయన మృతదేహానికి కులమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
- Advertisement -

 
                                    