Saturday, October 18, 2025
E-PAPER
Homeజిల్లాలుజోగులాంబ సన్నిధిలో పాండిచ్చేరి మాజీ సీఎం

జోగులాంబ సన్నిధిలో పాండిచ్చేరి మాజీ సీఎం

- Advertisement -

నవతెలంగాణ – అలంపూర్
అయిదవ శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం పాండిచేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి  దీప్తి పూర్ణకుంభ స్వాగతం పలికి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు ఇస్మాయిల్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అబ్జర్వర్ ఇంచార్జి సంధ్య రెడ్డి, ఎమ్మెల్సీ ఆన్సర్ అలీ ఖాన్, అలంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్డాకుల రాము, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తిరుమల్, రాజీవ్ రెడ్డి, మద్దిలేటి, దేవాలయ ధర్మకర్త శేఖర్ రెడ్డి,  ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -