Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలిపిన..మాజీ సర్పంచ్ జగన్ నాయక్

శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలిపిన..మాజీ సర్పంచ్ జగన్ నాయక్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు శుక్రవారం ఆన్ సాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -