Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్..

బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్..

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -