Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్వో ను సన్మానించిన మాజీ సింగిల్విండో చైర్మన్

ఎమ్మార్వో ను సన్మానించిన మాజీ సింగిల్విండో చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి భువనగిరి నూతన తహశీల్దార్  (ఏమ్మార్వో) గా సి  జగన్ మోహన్ ప్రసాద్  ప్రమోషన్ పొంది బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి, శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -