Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్వివాహ వేడుకకు హాజరైన మాజీ జెడ్పి చైర్ పర్సన్

వివాహ వేడుకకు హాజరైన మాజీ జెడ్పి చైర్ పర్సన్

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి : మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన పోగు సతీష్ – రమాదేవి ల, ఏకైక కుమార్తె వినీల – ప్రణయ్ కుమార్ ల వివాహానికి ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మాజీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు కలకాలం సకల సంపదలతో విరిజిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుండగుల మల్లయ్య, కార్యదర్శి పోగు నాగేష్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య, జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఏటూర్ నాగారం మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, బీరెల్లి మాజీ సర్పంచ్ జాజ చంద్రం, నాయకులు దాయ రోషన్న, బెజ్జూరి శ్రీకాంత్, సమ్మయ్య, మోరే నర్సింగరావు, న్యూసెట్టి లక్ష్మణ్, గడదాసు దేవయ్య, రామకృష్ణ, సోషల్ మీడియా వారియర్ గడదాసు శ్రీను, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -