- Advertisement -
నవతెలంగాణ – మద్దూరు
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పుట్టినరోజు సందర్భంగా బుధవారం మద్దూరు మాజీ జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఎంపీని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట చేర్యాల మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -