Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న మాజీ జెడ్పీటీసీ

రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న మాజీ జెడ్పీటీసీ

- Advertisement -

జెడ్పీటీసీ చంద్రన్న సన్మానం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ 
నవతెలంగాణ – మిరుదొడ్డి 

పెద్ద గుండవెల్లి రేణుక మాత అమ్మవారిని దర్శించుకున్న మీరు దొడ్డి మాజీ జెడ్పిటిసి నర్మల చంద్రం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు. అనంతరం రేణుకా మాత దేవస్థానం చైర్మన్ ఎలుపుల మహేష్ ఆయనను సన్మానించారు. లంగాణ ఉద్యమకారుడు మిరుదొడ్డి జెడ్పిటిసి నర్మాల చంద్రం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో పెద్దగుండవెల్లి అమ్మవారు దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందని, కోరిన కోరికలను తీర్చే అమ్మవారుగా దర్శనమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుకా మాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, బిజెపి సీనియర్ నాయకులు బయ్యారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -