Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడి పునర్నిర్మాణానికి శంకుస్థాపన..

గుడి పునర్నిర్మాణానికి శంకుస్థాపన..

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 
మండలంలోని తుక్కాపూర్ గ్రామం 10వ వార్డు ఎస్సీ కాలనీ(మర్రిగూడెం)లో పోచమ్మ గుడి పునర్నిర్మాణంకు సర్పంచ్ జనగాం పాండు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచు రాసాల లింగస్వామియాదవ్ ,10 వ వార్డు మెంబరు ఎలకొండ అలివేలరాజశేఖర్ రెడ్డి,మాజీ సర్పంచులు నోముల మహేందర్,రెడ్డి పుట్ట వీరేష్,యాదవ్ మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్ నల్లమాస సత్యనారాయణ గౌడ్ మాజీ ఉపసర్పంచ్,ముంత సతీష్,పడమటి జైపాల్ రెడ్డి,వార్డు మెంబర్లు: జనగాం మహేష్,రత్నపురం శ్రీకాంత్,జనగాం ఇందిరమ్మయాదగిరి, రాసాల శరత్ యాదవ్ , ఏడుమేకల మహేష్, వల్లపూ సతీష్, యాదవ్ ముంత కృష్ణవేణిరమేష్ యాదవ్ , దొమ్మాటి భాగ్యలక్ష్మిదేవేందర్,జనగాం మహేష్, రాసాల రాజు,రత్నపురం వెంకటేష్,రత్నపురం పురుషోత్తం,రత్నపురం శ్రీనివాస్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -