Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ధీమాగా ఫోర్ మిత్ర 

విద్యార్థులకు ధీమాగా ఫోర్ మిత్ర 

- Advertisement -

విద్యార్థులకు గురుకులాలో ఫోన్లో ఏర్పాటు 
నవతెలంగాణ – రామారెడ్డి 

తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడటానికి విద్యాలయంలో ఫోన్లను ఏర్పాటు చేసింది. ఫోన్ చేయడానికి ప్రభుత్వం కార్డును రూపొందించింది. కార్డులో నలుగురు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను 1,2,3,4, నంబర్లను అప్లోడ్ చేసింది. అదనంగా అన్ని కార్డుల్లో 5 నెంబర్ను ఫిర్యాదు నెంబర్ గా, విద్యార్థులకు అసౌకర్యం కలిగినప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి 5 నెంబర్ నొక్కితే ఉన్నతాధికారులకు సమస్యను ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రo 4:30 రాత్రి పడుకునే వరకు ఫోన్స్ సౌకర్యం కల్పించారు. ఒక కార్డు నుంచి ప్రతిరోజు 20 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం కల్పించారు.హాస్టల్లో చదువుతున్న పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధాలు దూరం కావడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి దుశ్చర్యలు జరగకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు భీమా వ్యక్తం చేయడానికి ఈ అవకాశాన్ని కల్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img