Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏజిఐ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్…

ఏజిఐ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్…

- Advertisement -
  • – ఏజిఐ గ్లాస్ ఫ్యాక్టరీ…
  • నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
  • ఏజిఐ గ్లాస్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్  గోవిందు రాయ్ తెలిపారు. బుధవారం మండలంలోని గౌస్ నగర్ గ్రామంలోని రైతు వేదిక తుక్కాపురం ఏజిఐ గ్లాస్ ఫ్యాక్టరీలో ఆధ్వర్యంలో బుధవారం రైతులకు స్థిర వ్యవసాయంపై అవగాహన కలిగించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -