- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు , హెవీ వెహికల్ డ్రైవర్ ల కోసం పోలిస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఓక్క ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ముఖ్య ఆధితిగా హాజరుకానున్నట్లు చెప్పారు. డ్రైవర్ లకు కంటి పరీక్షలతో పాటు, కంటి అద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు . ఈ అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -



